ఐపీఎల్‌లో ధోనీ సరికొత్త రికార్డు
- ఐపీఎల్‌తో చెన్నై అద్వితీయ విజయాలు
- వంద మ్యాచుల్లో విజయం
- ‘సెంచరీ’ విజయాలకు కెప్టెన్‌గా ధోనీ
రాజస్థాన్‌పై విజయం సాధించిన చెన్నై వంద మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా రికార్డు సృష్టించింది. మొత్తం 166 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సరిగ్గా వంద విజయాలు నమోదు చేసింది. అంతేకాదు, ఐపీఎల్‌లో వంద మ్యాచులు గెలిచిన జట్టుకు సారథ్యం వహించిన తొలి కెప్టెన్‌గా ధోనీ పేరు రికార్డుల్లోకి ఎక్కింది.