విశాఖపట్నంలో ఓటేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ప్రజలు భారీగా బారులు తీరడంపై సంతోషం!
- విశాఖలో ఓటు హక్కును వినియోగించుకున్న జేడీ
- నగరంలో విద్యావంతులు ఎక్కువని వ్యాఖ్య
- ప్రజలు ప్రజాస్వామ్యంతో ఉన్నారన్న లక్ష్మీనారాయణ
పోలింగ్ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరామన్నారు. పోలింగ్ శాతం పెరిగితే ప్రజలు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఉన్నారని అర్థమని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.