మరో బయోపిక్‌కు రంగం సిద్ధం చేస్తున్నానంటూ ఆర్జీవీ సంచలన ప్రకటన
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో ప్రకంపనలు
- ఏపీ మినహా ఇతర ప్రాంతాల్లో విడుదల
- శశికళ బయోపిక్‌ను తెరకెక్కించనున్న వర్మ
అయితే, కాసేపటి క్రితం, తాను మరో బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నానంటూ వర్మ సంచలన ప్రకటన చేశారు. అది ఎవరిదో కాదు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ బయోపిక్. మనసంటూ లేని కఠినాత్ములు, జైళ్లు , మన్నార్‌గుడి గ్యాంగ్స్ కు వ్యతిరేకంగా అల్లుకున్న ఓ బంధం కథ. ’ అంటూ వర్మ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.