‘జనసేన’నుంచి మరో జాబితా విడుదల.. విశాఖ లోక్ సభ అభ్యర్థిగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- ఒక లోక్ సభ, 8 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన
- విశాఖపట్టణం (ఉత్తరం)- పసుపులేటి ఉషా కిరణ్
- విశాఖపట్టణం (దక్షిణం)- గంపల గిరిధర్
విశాఖపట్టణం లోక్ సభ అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పేరును ఆయన ప్రకటించారు.
శాసనసభ అభ్యర్థుల విషయానికొస్తే..
విశాఖపట్టణం (ఉత్తరం)- పసుపులేటి ఉషా కిరణ్
విశాఖపట్టణం (దక్షిణం)- గంపల గిరిధర్
విశాఖపట్టణం (తూర్పు)- కోన తాతారావు
భీమిలి- పంచకర్ల సందీప్
అమలాపురం- శెట్టిబత్తుల రాజబాబు
పెద్దాపురం- తుమ్మల రామస్వామి (బాబు)
పోలవరం- చిర్రి బాలరాజు
అనంతపురం- టీసీ వరుణ్