చంద్రబాబు, లోకేశ్, జగన్‌పై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు వీరే
- చంద్రబాబుకు పోటీగా సురేశ్‌బాబు
- జగన్‌కు ప్రత్యర్థిగా వేలూరు శ్రీనివాసరెడ్డి
- లోకేశ్‌ను ఎదురొడ్డేందుకు సిద్ధమైన ఎస్కే సలీం
మంగళగిరిలో మంత్రి నారా లోకేశ్‌పై ఎస్కే సలీంను పోటీకి నిలబెట్టగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోటీ చేస్తున్న కుప్పం నుంచి సురేశ్‌బాబు బరిలోకి దిగనున్నారు. ఇక, ప్రతిపక్ష నేత జగన్‌కు పోటీగా పులివెందుల నుంచి వేలూరు శ్రీనివాసరెడ్డిని నిలబెట్టింది. ఎవరికీ పెద్దగా పరిచయం లేని వీరు దిగ్గజాలను ఎలా ఎదుర్కొంటారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.