రాయపాటికి తీపి కబురు అందించిన అధిష్ఠానం!
- ఎంపీ స్థానానికి రాయపాటి పేరు ఖరారు
- సమాచారాన్ని రాయపాటికి అందించిన అధిష్ఠానం
- అసెంబ్లీకి పరిశీలనలో అరవిందబాబు పేరు
దీంతో నేడు నారా లోకేశ్ ఆయనకు ఫోన్ చేసి తొందరపడవద్దని సూచించారు. ఇంతలోనే మళ్లీ ఆయనకు ఎంపీ స్థానం కేటాయించినట్టు తీపి కబురును అందించారు. అయితే నరసరావుపేట అసెంబ్లీ స్థానానికి స్థానిక డాక్టర్ అరవిందబాబు పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఆయన పేరు ఖరారు చేయడం పట్ల స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి పున:పరిశీలించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు.