చంద్రబాబు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు?: టీ- మంత్రి తలసాని
- చోరీ అయిన సమాచారం టీడీపీది అంటారు
- మరి కాసేపు ప్రభుత్వ సమాచారమంటారు
- దరిద్రమైన ఆలోచనలన్నీ చంద్రబాబుకే ఉంటాయి
దరిద్రమైన ఆలోచనలన్నీ చంద్రబాబుకే ఉంటాయని, ఏపీ పోలీస్ అధికారులను, ప్రభుత్వ కార్యదర్శులను నిండా ముంచుతారంటూ బాబుని విమర్శించారు. టీడీపీ నాయకుడు హరికృష్ణ భౌతికకాయం పక్కనే రాజకీయాల గురించి మాట్లాడిన చంద్రబాబుకు నైతిక విలువలు ఎక్కడ ఉన్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.