అల్లువారి అబ్బాయి సినిమా మళ్లీ వాయిదా?
- అల్లు శిరీష్ నుంచి 'ఏబీసీడీ'
- పూర్తికాని పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- ఏప్రిల్లో ప్రేక్షకుల ముందుకు
ఇప్పుడు ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు రావడం లేదనేది తాజా సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోని ఆలస్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడం వలన, ఏప్రిల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా అయినా అల్లు శిరీష్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.