తెలంగాణ పోలీసులకు పట్టుబడిన మావో నేత సూర్యం... ఆందోళనలో సానుభూతిపరులు!
- మురళీనగర్ లో ఆశ్రయం పొందిన సూర్యం
- విషయం తెలుసుకుని నిర్బంధ తనిఖీలు
- తన భర్తకు హాని తలపెట్టవద్దన్న సూర్యం భార్య స్వరూప
ఆపై గ్రామస్తులకు తెలియకుండా, కొత్తగూడకు ఆయన్ను తరలించారని తెలుస్తుండగా, సూర్యం క్షేమంపై మావోయిస్టు సానుభూతిపరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాన్ని వెంటనే కోర్టులో హజరు పరచాలని జిల్లా మానవ హక్కుల సంఘం నేతలు లావుడ్య రాజు, సూర్యం భార్య స్వరూప డిమాండ్ చేశారు. ఆయన్ను తక్షణం మీడియా ముందుకు తీసుకురావాలని కోరారు. తన భర్తకు ఎటువంటి హామీ తలపెట్టవద్దని స్వరూప కోరింది.