నేను లోయలోపడి చనిపోయాననుకున్నారు: సీనియర్ నటి విజయలలిత
- తెలుగులో 'రౌడీరాణి'
- హిందీలో 'రాణి మేరా నామ్'
- మా అమ్మ స్పృహతప్పి పడిపోయింది
ఆ వైపు గుర్రం వెళితే అందులో పడిపోవడం ఖాయమని చెప్పేసి నాకు చాలా భయం వేసింది. అయితే అనుకోకుండా ఒక వ్యాన్ అడ్డుగా రావడం వలన గుర్రం ఆగిపోయింది. అయితే నేను ఆ లోయలో పడి చనిపోయాననే వార్త బయటికి వెళ్లిపోయింది. ఈ వార్త తెలిసి ఇంటి దగ్గరున్న మా అమ్మ స్పృహ తప్పి పడిపోయిందట. నేను షూటింగ్ పూర్తి చేసుకుని .. హోటల్ కి వచ్చి అమ్మా వాళ్లకి ట్రంకాల్ బుక్ చేసి 'హలో' అన్నాను. నేను బతికే వున్నానని తెలిసి అప్పుడు మా అమ్మ పడిన ఆనందం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చారు.