'పేట' తక్కువ రాబట్టడానికి అదే కారణమట!
- తెలుగులోనూ రజనీకి క్రేజ్
- సంక్రాంతి బరిలో దిగిన 'పేట'
- ఆశించిన స్థాయిలో దక్కని ఆదరణ
ఈ సినిమాలో సిమ్రాన్ .. త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందువలన ఈ సినిమా ఇక్కడ మంచి వసూళ్లనే రాబడుతుందని భావించారు. కానీ తెలుగులో సంక్రాంతి బరిలో 'కథానాయకుడు' .. 'వినయ విధేయ రామ' .. 'ఎఫ్ 2' సినిమాలు నిలిచాయి. ఆదిలో థియేటర్స్ సమస్య .. ఆ తరువాత ఆడియన్స్ ఆసక్తి చూపకపోవడం వలన, ఈ సినిమా ఇక్కడ ఆశించిన స్థాయి ఆదరణ పొందలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.