70 కోట్లు వసూలు చేసిన ‘ఎఫ్ 2’?
- రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందింది
- తొలి వారంలో రూ.61.43 కోట్లు వసూలు
- 2 మిలియన్ డాలర్ల దిశగా పరుగులు
రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఇప్పటికి దాదాపు రూ.70 కోట్లు వసూలు చేసిందని సినీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఎఫ్2’ తొలి వారంలోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.61.43 కోట్లు వసూలు చేసిందట. ఇక అమెరికా బాక్సాఫీస్ వద్ద అయితే 2 మిలియన్ డాలర్ల దిశగా వెళుతోందని చిత్రబృందం వెల్లడించింది.