స్పా సెంటర్ల ముసుగులో ‘థాయ్’ యువతులతో వ్యభిచారం.. విజయవాడలో నిర్వాహకుల అరెస్ట్!
- దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు
- ఏడుగురు యువతులు అదుపులోకి
- నిర్వాహకులపై కేసు నమోదు చేసిన అధికారులు
ఈ సందర్భంగా యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించిన అధికారులు స్పా సెంటర్ల నిర్వాహకులపై ఐపీసీ 370(2), ఐటీపీ చట్టంలోని 3,4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దాడులు నిర్వహించడంతో స్పా సెంటర్లకు విటులను తీసుకొస్తున్న మధ్యవర్తి రవికుమార్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎక్కువ డబ్బులు వస్తాయన్న ఆశతోనే తాము భారత్ కు వచ్చామని థాయ్ లాండ్ యువతులు చెబుతున్నారు.