స్లిప్ క్యాచ్ గురించి చెబుతూ వంగిన షాన్ పొలాక్.. లైవ్‌లో ‘ఫట్’మని చినిగిన ప్యాంటు!
- మైదానంలో పొలాక్‌కు చేదు అనుభవం
- వెనక చేతులు పెట్టుకుని డ్రెస్సింగ్ రూముకు పరుగో పరుగు
- ఇంకోసారి స్లిప్ క్యాచ్‌ల గురించి చెప్పకూడదని ట్వీట్
వెంటనే అప్రమత్తమైన పొలాక్ చేతులు వెనక అడ్డం పెట్టుకుని దక్షిణాఫ్రికా క్రికెటర్ల డ్రెస్సింగ్ రూములోకి పరిగెత్తాడు. అక్కడ ప్యాంటు మార్చుకున్నాడు. ఈ ఘటన లైవ్‌లో జరగడంతో లక్షలాదిమంది నవ్వుకున్నారు. ప్యాంటు మార్చుకున్న అనంతరం పొలాక్ ట్వీట్ చేస్తూ తనకు చేంజ్ రూములో ప్యాంటు మార్చుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అంతేకాదు.. ఇంకోసారి సూట్ ప్యాంటులో ఉండగా స్లిప్ క్యాచ్‌ల గురించి చెప్పకూడదని ట్వీట్ చేశాడు.