పాదయాత్ర ముగియగానే.. తిరుమల వెంకన్నను దర్శించుకోనున్న జగన్
- జనవరి 8 లేదా 9న ముగియనున్న జగన్ పాదయాత్ర
- ఇచ్ఛాపురం నుంచి నేరుగా తిరుపతి పయనం
- మరుసటి రోజు శ్రీవారికి మొక్కులు చెల్లించుకోనున్న జగన్
గతంలో వైయస్సార్ ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగించారని... అదే తరహాలో జగన్ కూడా ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తారని తెలిపారు. అదే రోజున ఆయన తిరుపతికి చేరుకుని విశ్రాంతి తీసుకుంటారని చెప్పారు. మర్నాడు ఉదయం అలిపిరికి చేరుకుని, మెట్ల దారిలో కొండపైకి చేరుకుని, స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు.