235కే ఆలౌట్... ఆసీస్ పై భారత్ కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం!
- తొలి ఇన్నింగ్స్ ను ముగించిన ఆస్ట్రేలియా
- భారత్ కు 15 పరుగుల ఆధిక్యం
- అశ్విన్, బుమ్రాలకు చెరో మూడు వికెట్లు
మధ్యలో కాసేపు వరుణుడు సైతం మ్యాచ్ ని అడ్డుకున్నాడు. ఆసీస్ జట్టులో టీఎం హెడ్ ఒక్కడే 72 పరుగులతో రాణించాడు. మిగతా వారెవరూ చెప్పుకోతగ్గ స్కోరు సాధించడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, బుమ్రాలకు చెరో మూడు, ఇషాంత్ శర్మ, షమీలకు చెరో రెండు వికెట్లు దక్కాయి. మరికాసేపట్లో ఇండియా తన రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది.