సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగే నియోజకవర్గాలు ఇవే!
- మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల గుర్తింపు
- ఈ స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్
- మిగిలిన స్థానాల కంటే గంట ముందు ముగియనున్న పోలింగ్
ఆ 13 నియోజకవర్గాలు ఇవే: బెల్లంపల్లి, సిర్పూర్, చెన్నూరు, భూపాలపల్లి, ములుగు, మంథని, పినపాక, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట, మంచిర్యాల.