తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు నాలుగు రోజులు కాదు.. ఐదు రోజులు!
- ఓట్లు లెక్కించే మంగళవారం కూడా సెలవే
- ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
- వరుస సెలవులతో ఖుషీ
ఇక శని, ఆదివారాలు సాధారణ సెలవులు. వరుసగా నాలుగు రోజుల సెలవుల తర్వాత సోమవారం తిరిగి విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. అయితే, మంగళవారం ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో ఓట్లను లెక్కించే విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు మంగళవారం కూడా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.