టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రావెల
- కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరం
- నాగార్జున వర్సిటీ నుంచి ర్యాలీ
- పవన్ సమక్షంలో జనసేనలో చేరిక
టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఆ లేఖను రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో అందజేశారు. రేపు నాగార్జున యూనివర్సిటీ నుంచి అభిమానులతో ర్యాలీగా వెళ్లి విజయవాడలో పవన్ సమక్షంలో రావెల జనసేన కండువా కప్పుకోనున్నారు.