'సుబ్రహ్మణ్య పురం' నుంచి రేపు ట్రైలర్
- ఆలయం చుట్టూ తిరిగే కథ
- అనూహ్యమైన మలుపులు
- సక్సెస్ పై సుమంత్ .. ఈషా ఆశలు
ఈ సినిమా నుంచి రేపు రాత్రి 7 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు. ట్రైలర్ తో అంచనాలు మరింతగా పెంచే ఆలోచనలో వున్నారు. దర్శకుడిగా ఈ సినిమాతో తన సత్తాను చాటుకోవలసిన బాధ్యత సంతోశ్ పైనే వుంది. ఇక సుమంత్ .. ఈషా రెబ్బా ఇద్దరికీ కూడా ఈ సినిమా హిట్ తెచ్చిపెట్టవలసి వుంది. ఈ సినిమాపై ఇద్దరూ ఎంతో ఆశ పెట్టుకున్నారు. వాళ్ల ఆశ ఈ సినిమాతో నెరవేరుతుందేమో చూడాలి.