కూలిన విజయ్ భారీ కటౌట్.. నాలుగు బైకులు ధ్వంసం.. పగిలిన థియేటర్ అద్దాలు
- 50 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేసిన అభిమానులు
- పాలాభిషేకం చేసిన కాసేపటికే కూలిన వైనం
- కోర్టు బయట సమస్య పరిష్కారానికి అంగీకారం
అయితే, ఆ తర్వాత కాసేపటికే కటౌట్ పెద్ద శబ్దం చేస్తూ కూలిపోయింది. థియేటర్ లోపల ఇది పడడంతో హాల్ అద్దాలు బద్దలవడంతోపాటు నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై థియేటర్ యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. అభిమాన సంఘంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, సమస్యను కోర్టు బయట పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు అంగీకారానికి రావడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.