సుకుమార్ కథలో హీరోగా నితిన్!
- దర్శకుడిగా సుకుమార్ కి మంచి ఇమేజ్
- గీతా ఆర్ట్స్ 2కి కథాకథనాలు
- సంగీత దర్శకుడిగా గోపీసుందర్
తాజాగా ఆయన మరో సినిమాకి కథాకథనాలను అందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనుల్లోనే బిజీగా వున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. 'కుమారి 21 ఎఫ్'ను తెరకెక్కించిన సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో హీరోగా నితిన్ చేయనున్నాడు .. త్వరలోనే కథానాయిక ఎంపిక జరగనుంది. గోపీసుందర్ సంగీతాన్ని అందించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.