సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రవితేజతో మూడోసారి కాజల్
  • నానికి స్క్రిప్ట్ వినిపించిన సుకుమార్ 
  • బన్నీ సరసన కైరా అద్వానీ
*  అందాల కాజల్ మరోసారి రవితేజతో జత కట్టనుంది. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా రూపొందే చిత్రం కోసం కాజల్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. గతంలో రవితేజ, కాజల్ కలసి 'వీర', 'సారొచ్చారు' చిత్రాలలో నటించారు.
*  దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన తదుపరి చిత్రాన్ని ఇప్పుడు చేస్తున్నాడు. నాని హీరోగా ఇది రూపొందుతుంది. తాజాగా ఈ చిత్రం పూర్తి స్క్రిప్టును దర్శకుడు నానికి వినిపించాడని, నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.
*  అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో కథానాయిక పాత్రకు కైరా అద్వానీని తీసుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రంలో కైరా నటిస్తోంది. 
Go Back to Shorts
Kajal Agarwal
Raviteja
Allu Arjun
trivikram

More Telugu News