ముగింపు దశలో నిఖిల్ 'ముద్ర'
- నిఖిల్ హీరోగా 'ముద్ర'
- నాయికగా లావణ్య త్రిపాఠి
- నవంబర్ 8న విడుదల
లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, నవంబర్ 8వ తేదీన విడుదల చేయనున్నారు. విభిన్నమైన కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాలో నిఖిల్ కొత్త లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నిఖిల్ వున్నాడు. ఇక ఈ మధ్య రేస్ లో లావణ్య త్రిపాఠి కాస్త వెనుకబడిపోయింది. అందువలన ఆమె కూడా ఈ సినిమా హిట్ తనకి చాలా అవసరమని భావిస్తోంది. మరి వాళ్లు ఆశించిన ఫలితాన్ని ఈ సినిమా అందిస్తుందో లేదో చూడాలి.