Pawan Kalyan: పాలకొల్లులో చిరంజీవికి పట్టిన గతే పవన్ కూ పడుతుంది!: ఎంపీ కేసినేని తీవ్ర విమర్శలు

షార్ట్స్‌లో చూడండి
జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, చిరంజీవికి పాలకొల్లులో ఎదురైన పరాభవమే ఎదురవుతుందని తెలుగుదేశం ఎంపీ కేసినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన, పవన్ కల్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టే ఆయన్ను చూడటానికి జనం వస్తున్నారని, వారిలో ఓట్లు వేసేవారుండరని వ్యాఖ్యానించారు. పవన్ వాపును చూసి బలుపని అనుకుంటున్నారని, ఆయన ఘోరమైన ఓటమికి అతి దగ్గరలో ఉన్నారని అన్నారు. బీజేపీ నుంచి అందిన ఆదేశాల మేరకు చంద్రబాబును విమర్శిస్తున్న ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.
Go Back to Shorts
Pawan Kalyan
Palakollu
Chiranjeevi
Kesineni Nani

More Telugu News