sharwanand: 'పడి పడి లేచె మనసు' వచ్చేది అప్పుడే!

షార్ట్స్‌లో చూడండి
హను రాఘవపూడి దర్శకత్వంలో 'పడి పడి లేచె మనసు' సినిమా రూపొందుతోంది. శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా, ఇటీవలే నేపాల్ లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంది. తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

 ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను, హీరో .. హీరోయిన్ కాంబినేషన్లో రొమాంటిక్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా శర్వానంద్ .. డాక్టర్ పాత్రలో సాయిపల్లవి కనిపించనున్నారు. అక్టోబర్లో టాకీ పార్టును పూర్తిచేసుకుని .. డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.          
Go Back to Shorts
sharwanand
saipallavi

More Telugu News