dhoni: ఓ హోటల్ లో ధోనీ, కూతురు జీవా.. ఆసక్తికర ఫొటో!

షార్ట్స్‌లో చూడండి
టీమిండియా క్రికెటర్ ఎంఎస్ ధోనీ, తన కుమార్తె జీవాకు సంబంధించిన ఆసక్తికర ఫొటోలు, వీడియోలు ఎన్నో ఇప్పటికే చూశాం. తాజాగా, ధోనీ, జీవాలకు సంబంధించిన ఓ ఆసక్తికర ఫొటో సామాజిక మాధ్యమాల్లోకి చేరింది. ఓ హోటల్ లో కూర్చుని ఉన్న తండ్రీకూతురు.. తమ చేతిలో ఉన్న గాడ్జెట్లను చూసుకుంటూ బిజీబిజీగా ఉన్నారు. ధోనీ తన ఐ ప్యాడ్ ను చూస్తుండగా, చిన్నారి జీవా తానేమీ తక్కువ కాదంటూ ఓ బుల్లి ఐ ప్యాడ్ ను ఎంతో శ్రద్ధగా చూస్తూ కూర్చుంది. వీరి ముందున్న టేబుల్ పై సూప్ బౌల్స్, టీ కప్పులు.. కనిపిస్తుండటం గమనార్హం.
Go Back to Shorts
dhoni
jeeva

More Telugu News