'సుధీర్‌ని పెళ్లి చేసుకో' అన్న నెటిజన్.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన యాంకర్ రష్మీ!
- మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు
- మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?
- రియల్ లైఫ్, రీల్ లైఫ్ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి
- మేము స్క్రీన్‌పై చేసేదంతా వినోదాన్ని అందించడం కోసమే
దీంతో స్పందించిన రష్మీ 'మేము స్క్రీన్‌పై నటిస్తుండగా మాత్రమే మీరు చూశారు.. ఆ మాత్రానికే మేము ఒకరి కోసం ఒకరం పుట్టామని మీరెలా అనుకుంటారు?.. రియల్ లైఫ్, రీల్ లైఫ్ లని వేర్వేరుగా చూడడం నేర్చుకోండి. మేము స్క్రీన్‌పై చేసేదంతా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడం కోసమే. మేము ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మాకు సంబంధించిన విషయం. మాకు మీ నుంచి ఎటువంటి సూచనలు అవసరం లేదు' అని పేర్కొంది.