నిర్మాత దొరికేశాడు .. త్వరలో సెట్స్ పైకి 'కార్తికేయ 2'
- గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
- ఆలయం చుట్టూ తిరిగే కథ
- సీక్వెల్ కి సన్నాహాలు
ఈ సినిమాకి నిర్మాత దొరికాడనేది తాజా సమాచారం. ఏసియన్ సునీల్ నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. 'కార్తికేయ 2' ను నిర్మించడానికి ఆయన ముందుకు రావడంతో, చందూ మొండేటి .. నిఖిల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరూ ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తిచేసి, ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత శేఖర్ కమ్ముల .. నాని కాంబినేషన్లో ఏసియన్ సునీల్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.