ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమానికి వెళ్లి.. వారి భావజాలంలోని తప్పులను చెప్పండి: ప్రణబ్‌కి చిదంబరం సూచన
- ఆర్‌ఎస్‌ఎస్ ఆహ్వానానికి ప్రణబ్ ఇప్పటికే ఒప్పుకున్నారు
- ఎందుకు ఒప్పుకున్నారన్నది చర్చనీయాంశం కాదు
- సర్, అక్కడికి వెళ్లండి!
'ఆర్ఎస్ఎస్ ఆహ్వానానికి ప్రణబ్ ఇప్పటికే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశం కాదు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే... సర్ అక్కడికి వెళ్లండి.. వారి భావజాలంలో ఏయే తప్పులున్నాయో చెప్పండి' అని చిదంబరం అన్నారు.