ipl: తొలి వికెట్ కోల్పోయిన ‘సన్ రైజర్స్’

షార్ట్స్‌లో చూడండి
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కు దిగిన ‘సన్ రైజర్స్’ జట్టు రెండో ఓవర్ లోనే మొదటి వికెట్ కోల్పోయింది. ఎంగిడి వేసిన రెండో ఓవర్ లో ఐదో బంతిని కొట్టిన ఓపెనర్ గోస్వామి(5) రనౌట్ అయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చాహర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. కాగా, 8 ఓవర్లు ముగిసే సరికి ‘సన్ రైజర్స్’ స్కోర్: 62/1
Go Back to Shorts
ipl
mumbai

More Telugu News