'టాక్సీవాలా' రిలీజ్ గురించి చెప్పిన విజయ్ దేవరకొండ
- విజయ్ దేవరకొండ హీరోగా 'టాక్సీవాలా'
- కథానాయికలుగా మాళవిక శర్మ .. ప్రియాంక
- జూన్ లో ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాకి సంబంధించిన పనులు ఇంకా పూర్తి కాలేదనీ, అందువలన విడుదల తేదీని వాయిదా వేయవలసి వచ్చిందని అన్నాడు. జూన్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామనీ, తేదీ ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామని చెప్పాడు. గీతా ఆర్ట్స్ 2 .. యూవీ క్రియేషన్స్ బ్యానర్ వారు సమర్పిస్తోన్న ఈ సినిమాలో, మాళవిక శర్మ .. ప్రియాంక కథానాయికలుగా కనిపించనున్నారు.