తాజా షెడ్యూల్ కి సిద్ధంగా శర్వానంద్ .. సాయిపల్లవి
- రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'పడి పడి లేచె మనసు'
- దర్శకుడిగా హను రాఘవపూడి
- మెడికల్ స్టూడెంట్ గా సాయిపల్లవి
శర్వానంద్ .. సాయిపల్లవి కాంబినేషన్లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో సాయిపల్లవి మెడికల్ స్టూడెంట్ గా కనిపించనుందనీ, ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.