బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌కి ‘దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డు’
- ఇటీవలే ఈ అవార్డుకు అనుష్క శర్మ పేరు ప్రకటన
- 'పద్మావత్'లో ఖిల్జీ పాత్రలో రణ్‌వీర్ అద్భుత నటన
- రణ్‌వీర్ పేరు ప్రకటించిన దాదా సాహెబ్ ఫాల్కే ఫౌండేషన్
పద్మావత్ సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో నటించిన రణ్‌వీర్ సింగ్‌ను ఈ పురస్కారం వరించింది. ఈ సినిమాలో ఖిల్జీగా రణ్‌వీర్ సింగ్ నటకు ప్రేక్షకులు మంత్ర ముగ్ధులయిపోయారు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదట వివాదాల్లో చిక్కుకుని, సుప్రీంకోర్టు ఆదేశాలతో విడుదలకు నోచుకుంది. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ పలు సినిమాల్లో నటిస్తున్నాడు.