యూఎస్ఏ లో 'ఛల్ మోహన్ రంగ' భారీ రిలీజ్
- నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
- కథానాయికగా మేఘా ఆకాశ్
- ఈ నెల 5వ తేదీన భారీ రిలీజ్
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా, తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. రీసెంట్ గా రిలీజైన 'ఛల్ మోహన్ రంగ' సినిమా ట్రైలర్ కు అనూహ్యమైన రీతిలో రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఈ సినిమా తప్పకుండా భారీ విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో నితిన్ వున్నాడు. ఈ సినిమాకి త్రివిక్రమ్ .. పవన్ లు కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తుండటం విశేషం.