gudipadva: చీరలు కట్టుకుని బైకులు నడిపిన మహిళలు.. మీరూ చూడండి

షార్ట్స్‌లో చూడండి
తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉగాది సంబరాలు జరుపుకుంటుండగా మహారాష్ట్రలో 'గుడిపాడ్వా' వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. 'గుడిపాడ్వా' సందర్భంగా మహిళలు ఆడిపాడి సందడి చేస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ముంబయిలోని గిర్గావ్‌లో మహిళలు సంస్కృతీ సంప్రదాయాలకు జీవం పోయడంతో పాటు బైకులను స్వయంగా నడిపిస్తూ వేడుకల్లో పాల్గొని అలరించారు. చీరలు కట్టుకుని వారు ఖరీదైన బైకులపై ముందుకు కదిలారు. ఈ వేడుకలను చూడడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.
Go Back to Shorts
gudipadva
udadi
mubai
Maharashtra

More Telugu News