పాల ప్యాకెట్, పెట్ బాటిల్ పై మహారాష్ట్రలో పన్ను... వాడిన తర్వాత వెనక్కిస్తే తిరిగి చెల్లింపు
- పాల ప్యాకెట్ పై అర్ధరూపాయి
- పెట్ బాటిల్ పై రూపాయి లెవీ
- మహారాష్ట్రలో కొత్త చట్టం
మరోవైపు కంపెనీలపైనా ఇదే విధమైన పన్ను వేయాలనే యోచనతో అక్కడి ప్రభుత్వం ఉంది. తిరిగి చెల్లించే రీసైకిల్ (తిరిగి వినియోగానికి అనుకూలంగా మార్చే ప్రక్రియ) లెవీ విధించాలనుకుంటోంది. కంపెనీలు తొలుత పన్ను చెల్లించి, తాము తయారు చేసిన ప్లాస్టిక్ కవర్లు, పెట్ బాటిల్స్ ను వినియోగం తర్వాత రీసైకిల్ చేయాలి. దాంతో వారు చెల్లించిన పన్నును ప్రభుత్వం తిరిగిస్తుంది.