తల్లి దూరమైన బాధను దిగమింగి... షూటింగ్ కు వచ్చేసిన జాన్వీ కపూర్
- 'ధడక్' షూటింగ్ తిరిగి మొదలు
- అనుకున్న సమయానికే షూటింగ్ పూర్తి
- సహకరిస్తానని చెప్పిన జాన్వీ కపూర్
కాగా, 'ధడక్' ప్రస్తుత షెడ్యూల్ లో భాగంగా బాంద్రా ప్రాంతంలో జాన్వీ, ఈషాన్ ల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వచ్చే వారం నుంచి వీరిద్దరూ కోల్ కతాలో జరిగే షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సూపర్ హిట్ అయిన మరాఠీ చిత్రం 'సైరాత్' హిందీ రీమేక్ గా ఈ చిత్రం తయారవుతున్న సంగతి తెలిసిందే. సైరాత్ ఇంటర్వెల్ తరువాత కనిపించే హైదరాబాద్ దృశ్యాలు... హిందీలో కోల్ కతా నగరంలో షూట్ చేయనున్నారు.