'ఛల్ మోహన్ రంగ' నుంచి ఉత్సాహాన్ని రేకెత్తిస్తోన్న సాంగ్
- నితిన్ హీరోగా 'ఛల్ మోహన్ రంగ'
- కథానాయికగా మేఘా ఆకాష్
- ఆకట్టుకుంటోన్న అందమైన సాంగ్
'గ .. ఘ .. గ ఘ.. మేఘ .. కనులే చెప్పెలే కొత్త సాగా, గ .. ఘ .. గ ఘ .. మేఘ .. నింగే మనకి నేడు పాగా' అంటూ సాగే పాట యూత్ ను బాగా ఆకట్టుకునేదిలా వుంది. యూత్ పై అందమైన అనుభూతులు వెదజల్లేలా వుంది. తెరపై ఈ పాట దృశ్యపరంగా మరింతగా ఆకట్టుకోవడం ఖాయమనిపిస్తోంది. ఈ పాటతో ఈ సినిమాను యూత్ కి మరింత చేరువ చేయాలనే దర్శక నిర్మాతల ప్రయత్నం ఫలించినట్టుగానే కనిపిస్తోంది. ఈ సినిమాతో నితిన్ కి హిట్ పడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.