క్రికెట్ అప్ డేట్స్ : లంచ్ బ్రేక్.. విజయ లక్ష్యానికి రెండు పరుగుల దూరంలో భారత్
- సెంచూరియన్ వన్డేలో భోజన విరామ సమయం
- శిఖర్ థావన్ 51 పరుగులు, కోహ్లీ 44 పరుగులతో కొనసాగుతున్న క్రీడాకారులు
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 19 ఓవర్లలో 117/1
లంచ్ బ్రేక్ సమయం రావడంతో అంపైర్లు విరామం ప్రకటించారు. శిఖర్ థావన్ 51 పరుగులు, కోహ్లీ 44 పరుగులతో కొనసాగుతున్నారు. వన్డేల్లో 24వ అర్ధశతకాన్ని శిఖర్ థావన్ నమోదు చేశాడు. 19 ఓవర్లలో భారత్ స్కోరు 117/1గా ఉంది. కాగా, 32.3 ఓవర్లకే ఆల్ అవుటైన దక్షిణాఫ్రికా 118 పరుగులు చేసింది.