sai dharam tej: 'వాటే ఛేంజ్ ఓవర్ మామా' అంటూ పాత ఫొటోను పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్

షార్ట్స్‌లో చూడండి
'వాటే ఛేంజ్ ఓవర్ మామా' అంటూ పాత ఫొటోను పోస్ట్ చేసిన సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుణ్ కు శుభాకాంక్షలు చెప్పాడు. 'విష్ యూ హ్యాపీ బర్త్ డే రా వరుణ్. లవ్ యూ. ఈ ఏడాది మొత్తం నీకు సక్సెస్ ఫుల్ గా ఉండాలి' అంటూ ట్విట్టర్లో విషెస్ చెప్పాడు. దీంతో, పాటు గతంలో ఇద్దరూ దిగిన ఫొటోను అప్ లోడ్ చేశాడు. ఆ ఫొటోలో వరుణ్ బొద్దుగా ఉన్నాడు. ఈ ఫొటోపై 'వాటే ఛేంజ్ ఓవర్ మామా' అంటూ కామెంట్ పెట్టాడు. ఈ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది.
Go Back to Shorts
sai dharam tej
varun tej
tollywood

More Telugu News