సెంచూరియన్ టెస్టు: ఓటమి దిశగా టీమిండియా
- ప్రస్తుతం భారత స్కోరు 122/7 (43ఓవర్లు)
- దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీకి 4 వికెట్లు
- క్రీజులో రోహిత్ శర్మ (32), షమీ (18)
మురళీ విజయ్ 9, లోకేశ్ రాహుల్ 4, పుజారా 19, విరాట్ కోహ్లీ 5, పార్థివ్ పటేల్ 19, హార్దిక్ పాండ్యా 6, రవి చంద్రన్ అశ్విన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరుకే అవుట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ 32, షమీ 18 పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడీ 4 వికెట్లు తీయగా రబాడా 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం భారత స్కోరు 122/7 (43ఓవర్లు) గా ఉంది.