ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ టీమిండియా
- దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తొలిటెస్టు
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 66/3 (20 ఓవర్లకి)
- క్రీజులో విరాట్ కోహ్లీ (23), రోహిత్ శర్మ(9)
కాగా, స్వల్ప లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్లు విజయ్ మురళీ, శిఖర్ ధావన్ కొద్ది సేపటికే అవుటయ్యారు. విజయ్ మురళీ 13 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 16 పరుగులు చేయగా మరో టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ పుజారా 4 పరుగులకే అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ 23, రోహిత్ శర్మ 9 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 66/3 (20 ఓవర్లకి) గా ఉంది.