మొదటి వికెట్ కోల్పోయిన శ్రీలంక!
- శ్రీలంక ముందు 261 పరుగుల భారీ లక్ష్యం
- ప్రస్తుతం శ్రీలంక స్కోరు ఐదు ఓవర్లకి 42
- డిక్‌వెల్లా 25 ఔట్
- జయ్‌దేవ్‌కి డిక్‌వెల్లా వికెట్
అనంతరం క్రీజులోకి పెరీరా వచ్చాడు. ప్రస్తుతం ఉపుల్ తరంగ 14 (10 బంతుల్లో), పెరీరా 1 (1) పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక స్కోరు ఐదు ఓవర్లకి 42గా ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఐసీసీ టీ 20 ర్యాకింగ్స్‌లో పైకి ఎగబాకుతుంది.