ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ కానుకగా నితిన్ ఫస్టులుక్
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్
- ఇది ఆయనకి 25వ సినిమా
- సంగీత దర్శకుడిగా తమన్
- జనవరి 1న ఫస్టులుక్ రిలీజ్
ఈ సినిమాకి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు ఇదే టైటిల్ ను ఖాయం చేయవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను వదలకపోవడంతో, అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను జనవరి 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాకి కథను త్రివిక్రమ్ అందించడం ఒక విశేషమైతే, ఇది నితిన్ కి 25వ సినిమా కావడం మరో విశేషం.