ఫ్రాన్స్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న రాణులు... సోషల్ మీడియాలో ఫొటోలు
- ఒకేసారి నాలుగు భాషల్లో క్వీన్ రీమేక్
- ఫొటోలు దిగిన కాజల్, తమన్నా, పారుల్ యాదవ్, మంజిమా మోహన్
- ఫ్రాన్స్‌లోని ఫ్రెయూజ్ పట్టణంలో జరిగిన షూటింగ్
ఈ ఫొటోల్లో కన్నడ 'బటర్‌ఫ్లై'లో నటిస్తున్న పారుల్ యాదవ్, తెలుగు 'క్వీన్ వన్స్ అగైన్'లో నటిస్తున్న తమన్నా, తమిళ 'పారిస్ పారిస్'లో నటిస్తున్న కాజల్, మలయాళ 'జామ్ జామ్'లో నటిస్తున్న మంజిమా మోహన్‌లు ఉన్నారు. ఫ్రాన్స్‌లోని ఫ్రెయూజ్ పట్టణంలో ఈ చిత్రం షూటింగ్ జరిగింది.
