విరాట్ - అనుష్కల పెళ్లి వార్త అబద్ధం: అనుష్క శర్మ ప్రతినిధి
- డిసెంబర్ 12న పెళ్లి చేసుకుంటారంటూ వార్తలు
- అవన్నీ పుకార్లని కొట్టిపారేసిన అనుష్క ప్రతినిధి
- విరాట్ విశ్రాంతి కోరడంతో పేట్రేగిన గాసిప్ రాయుళ్లు
వివిధ టీవీ ఛానళ్లలో, వెబ్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రతినిధి ఖండించారు. వీరి పెళ్లికి సంబంధించి వార్తలు రావడం, ఖండించడం అక్టోబర్ నుంచి జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకోవడం గురించి మీడియా ముందు మళ్లీ ప్రస్తావించడంతో ఈసారి వచ్చిన పుకారుకు మరింత బలం చేకూరింది.