అసెంబ్లీకి డుమ్మా.. అమ్మాయిలతో స్టెప్పులేసిన సినీ హీరో అంబరీష్.. విమర్శల వెల్లువ!
- 'ఉప్పు హుళి ఖార' టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అంబరీష్
- యాంకర్ సుమశ్రీ కోరిక మేరకు మాలాశ్రీతో కలిసి డాన్స్ చేసిన అంబరీష్
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో.. నెటిజన్ల విమర్శలు
బెంగళూరులో జరిగిన 'ఉప్పు హుళి ఖార' సినిమా టీజర్ విడుదల వేడుకలో అంబరీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అనుశ్రీ కోరిక మేరకు సినీ నటి మాలాశ్రీతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఆయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు. ఆయన రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.