కోహ్లీ ఖాతాలో మరో రికార్డు.. టీ20ల్లో 7 వేల పరుగులు చేసిన తొలి భారత ఆటగాడు!
- అత్యంత వేగంగా ఏడు వేల పరుగులు సాధించిన సారథి
- ఓవరాల్‌గా రెండో ఆటగాడు
- అగ్రస్థానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్
కోహ్లీ కంటే ముందు విండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్ గేల్ 192 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు, టీ20లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 309 మ్యాచ్‌లు ఆడిన గేల్ 10,571 పరుగులతో నెంబర్ వన్ ప్లేస్‌లో ఉన్నాడు.