'అల్లాహో అక్బర్' అంటూ ఇద్దరు యువతులను దారుణంగా చంపేశాడు
- 17, 20 ఏళ్ల యువతుల దారుణ హత్య
- ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతాదళాలు
- తమ పనే అని ప్రకటించుకున్న ఐసిస్
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదిని ఘటనా స్థలంలోనే కాల్చి చంపాయి. ఈ దాడికి తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించుకుంది. ఈ ఘటనకు పాల్పడింది తమ సభ్యుడేనని తెలిపింది. దాడికి పాల్పడిన ఉగ్రవాది వయసు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది. అతను సాధారణ పాత నేరస్తుడేనని... అతని గురించి స్థానిక అధికారులకు తెలిసే ఉంటుందని కథనాలు వెలువడుతున్నాయి.